లిస్టింగ్ లో అదరగొట్టిన ఇన్వెంటరస్ నాలెడ్జ్ సొల్యూషన్స్ .. ! 3 d ago

featured-image

హెల్త్ కేర్ టెక్నాలజీ కంపెనీ అయిన ఇన్వెంటరస్ నాలెడ్జ్ సొల్యూషన్స్ షేర్లు నేడు విడుదల అయ్యాయి. స‌బ్‌స్క్రిప్ష‌న్ మొదటినుంచి మధుపర్ల ఆదరణను సొంతం చేసుకున్న ఈ కంపెనీ షేర్లు నేడు దళాల్ స్ట్రీట్ లో ఎంట్రీ ఇచ్చాయి. ఎన్ఎస్ఈ లో రూ.1900 వద్ద షేర్లు ప్రారంభమయ్యాయి. అంటే ఇష్యూ ధర 1,329 తో పోలిస్తే 43% ప్రీమియంతో లిస్ట్ అయ్యాయి.

Related News

Related News

  

Copyright © 2024 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD